Pakistan Boy: పాకిస్థాన్‌కు చెందిన రెండేళ్ల బాలుడికి భారత్‌లో అరుదైన ఆపరేషన్‌

పాకిస్థాన్ ఏ చిన్న అవకాశం దొరికినా భారత్‌పై అక్కసు వెళ్లగక్కే దేశం. భారత్లో ఎన్నో విధ్వంసాలకు పాల్పడిన ఉగ్రమూకలకు ఆశ్రయం కల్పించిన దేశం. పాక్ ఎప్పుడూ విద్వేషాన్నే చిమ్ముతున్నా.. భారత్ మాత్రం స్నేహ హస్తం అందిస్తూనే ఉంది. వైద్యం కోసం పాక్ నుంచి వచ్చే వారిని అక్కున చేర్చుకుని వారికి చికిత్స అందిస్తోంది. అలాంటి ఘటనే కేరళలో జరిగింది. పాకిస్థాన్, సౌదీ అరేబియా దేశాల వైద్యులు.. ఇక తమ వల్ల కాదంటూ చేతులెత్తేసిన చిన్నారికి.. భారత వైద్యులు ప్రాణం పోశారు.

Updated : 21 Feb 2024 15:02 IST

Tags :

మరిన్ని