Phone tapping: మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్‌ విచారణలో.. కీలక విషయాలు వెల్లడి

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్ రావు విచారణలో.. దర్యాప్తు బృందం కీలక అంశాలను సేకరించారు. భారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా విచారణలో వెల్లడైంది.

Published : 13 Apr 2024 14:17 IST

సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్వేకొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్‌డీ రాధాకిషన్ రావు విచారణలో.. దర్యాప్తు బృందం కీలక అంశాలను సేకరించారు. భారాసకు అనుకూలంగా డబ్బు తరలించే వ్యవహారంలోనూ రాధాకిషన్ రావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల తాజా విచారణలో వెల్లడైంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు