Fire Accidents: పెరుగుతున్న అగ్ని ప్రమాదాలు.. కీలకంగా మారిన ఫైర్‌ ఫైటింగ్‌ రోబోలు, డ్రోన్లు!

తరచుగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు(Fire Accidents) మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. పలు నగరాల్లో ఇలాంటి ప్రమాదాలు ఇటీవల బాగా పెరిగాయి. ఈ నేపథ్యంలో అగ్నిప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. మనుషులు వెళ్లలేని ఇరుకు సందుల్లోకి సైతం చొచ్చుకొని వెళ్లి.. అగ్నికీలలను ఆర్పగల ఫైర్‌ ఫైటింగ్‌ రోబోలు(Fire Fighting Robots), డ్రోన్ల(Drones)తో ఎంతోమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. మరి వీటి పనితీరుపై పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

Updated : 27 Mar 2023 13:30 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు