Tamil Nadu: తమిళనాడులోని కీలక స్థానాల్లో గెలుపెవరిది?

ముక్కోణపు పోరు నెలకొన్న తమిళనాడులో లోక్‌సభ ఎన్నికలు మరింత ఆసక్తి కలిగిస్తున్నాయి. కాంగ్రెస్‌తో కలిసి పట్టు నిలుపుకోవాలని అధికార డీఎంకే యత్నిస్తోంది. తాము బలహీనంగాలేమని చెప్పేందుకు అన్నాడీఎంకే చేమటోడ్చుతోంది. చెప్పుకోదగిన స్థానాలు సాధించి ఉత్తరాదితో పాటు దక్షిణాదినా తాము బలంగా ఉన్నామని చెప్పేందుకు భాజపా వ్యూహాత్మంగా కదులుతోంది. అయితే తమిళనాడులో కొన్ని లోక్‌సభ స్థానాలు.. ఈ మూడు పక్షాలకూ కీలకం కానున్నాయి. ఆయా స్థానాలపై ప్రధాన పార్టీలన్నీ పెద్ద ఆశలే పెట్టుకున్నాయి. గట్టి పోటీని కూడా ఎదుర్కొంటున్నాయి.

Published : 17 Apr 2024 14:53 IST

Tags :

మరిన్ని