Khalistani: ఖలిస్థానీ హెచ్చరికతో టెన్షన్‌ టెన్షన్‌

  ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌సింగ్ నిజ్జర్ హత్య తర్వాత, భారత్‌-కెనడా మధ్య తలెత్తిన దౌత్యపరమైన ఉద్రిక్తతలు కీలక మలుపు తీసుకున్నాయి. మరో ఖలిస్థానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్ SFJ చీఫ్.. గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌లోని సిక్కు ప్రజలను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఓ వీడియో విడుదల చేయడం కలకలం రేపుతోంది. ప్రపంచకప్‌ క్రికెట్‌ ఫైనల్‌ జరిగే నవంబర్‌ 19న ఎయిరిండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజల్ని హెచ్చరించాడు. మరోవైపు కెనడాలో తనకు, సహచర దౌత్యవేత్తలకు ప్రమాదం పొంచి ఉందని... భారత దౌత్యవేత్త సంజీవ్ వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

Updated : 05 Nov 2023 23:52 IST

Tags :

మరిన్ని