Khammam: పర్యాటక ప్రాంతంగా మారనున్న ఖమ్మం ఖిల్లా

కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న ఖమ్మం ఖిల్లాను ఆధునిక హంగులతో సరికొత్త పర్యాటక ప్రాంతంగా భావితరాలకు అందించేందుకు అవసరమైన అడుగులు పడుతున్నాయి. ఖిల్లా చారిత్రక నేపథ్యాన్ని వివరించడం సహా.. పర్యాటకంగా తీర్చిదిద్ది ఖమ్మం నగరసిగలో మరో మణిహారంలా మార్చేలా సర్కారు చర్యలు చేపట్టింది. 

Published : 02 Mar 2024 12:52 IST

Tags :

మరిన్ని