Kim Jong Un: ‘ఎక్కువ మంది పిల్లల్ని కనండి’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్‌.. వీడియో వైరల్‌

ఉత్తరకొరియా (North Korea) అధినేత కిమ్‌ జోంగ్ ఉన్‌ (Kim Jong Un) కర్కశత్వం గురించి ప్రపంచానికి తెలియంది కాదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజలను తన అదుపాజ్ఞల్లో ఉంచుకున్న నియంత ఆయన. అలాంటి వ్యక్తి ఇప్పుడు దేశ ప్రజల ముందు కంటతడి పెట్టుకున్నారు. దయచేసి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని తల్లులకు చెబుతూ కన్నీళ్లు కార్చారు.

Published : 06 Dec 2023 17:50 IST

Tags :

మరిన్ని