North Korea: ఉత్తర కొరియా స్థానిక ఎన్నికల్లో ఓటేసిన కిమ్‌

క్షిపణి పరీక్షలతో నిత్యం వార్తల్లో నిలిచే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్‌ ఉన్ మరో పనితో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. నియంతగా పేరుగాంచిన కిమ్‌ స్థానిక ఎన్నికల్లో ఓటు వేశారు. ఈ పరిణామంతో అక్కడి స్థానిక ఎన్నికల్లో ఏకంగా 99.63 శాతం మంది ఉత్తరకొరియన్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.    

Published : 27 Nov 2023 17:25 IST

Tags :

మరిన్ని