Rs 2000 Notes: బ్యాంకుల్లో ప్రారంభమైన రూ. 2 వేల నోట్ల మార్పిడి ప్రక్రియ

2 వేల రూపాయల నోట్ల (Rs.2,000 Notes)ను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్‌బీఐ(RBI) ప్రకటించడంతో.. బ్యాంకుల్లో నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది. 20 వేల రూపాయల మొత్తం వరకు ఎలాంటి గుర్తింపు కార్డు చూపకుండా, ఎలాంటి ఫామ్ నింపాల్సిన పని లేకుండా మార్పిడికి అవకాశం కల్పిస్తున్నారు. చలామణిలో ఉన్న 2 వేల రూపాయల నోట్లు మొత్తం కరెన్సీలో కేవలం 10 శాతమే కావడంతో.. బ్యాంకుల వద్ద చిన్న చిన్న క్యూలు మాత్రమే దర్శనమిస్తున్నాయి.

Published : 23 May 2023 17:03 IST

Tags :

మరిన్ని