Kodali Nani: మహిళలతో పాలతో కాళ్లు కడిగించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని

ఎన్నికల్లో నేతలు ఓటర్ల కాళ్లు మొక్కడం చూస్తాం. కానీ కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని.. మహిళలతో పాలతో కాళ్లు కడిగించుకోవటం చర్చనీయాంశమైంది. కొడాలి నానికి కాళ్లు కడిగిన వారిలో ఓ వాలంటీరు కూడా ఉన్నారు. ఆమె తన ముఖానికి ముసుగు కప్పుకొని కాళ్లు కడిగారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

Published : 03 Apr 2024 12:47 IST

Tags :

మరిన్ని