Nature Lover: ‘ది వీక్‌’ మ్యాగజైన్‌లో అడవి బిడ్డ ‘కొమెర అంకారావు’పై వ్యాసం

అడవిని ఎల్లప్పుడూ పచ్చగా చూడాలనేది అతడి కోరిక. అందుకోసం ఏటా కోటి మొక్కలు నాటడమే జీవితలక్ష్యంగా పెట్టుకున్నాడు.

Updated : 28 May 2024 14:30 IST

అడవిని ఎల్లప్పుడూ పచ్చగా చూడాలనేది అతడి కోరిక. అందుకోసం ఏటా కోటి మొక్కలు నాటడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. అడవి బాగుంటేనే మనం బాగుంటాం ప్రకృతిని నాశనం చేస్తే మానవ మనుగడకే ప్రమాదం అని అవగాహన కల్పిస్తున్నాడు. నిత్యం మొక్కలు నాటుతూ అడవుల సంరక్షణ కోసం పాటుపడుతున్నాడు. వనవిహారం పేరుతో అటవీ ప్రాంతాల్లో చెత్త, ప్లాస్టిక్ నిర్మూలిస్తున్నాడు. అలా అని.. ఆ వ్యక్తి ఏ పర్యావరణవేత్తో.. పేరు మోసిన శాస్త్రవేత్తనో కాదు.. దూరవిద్యలో పీజీ పూర్తి చేసిన ఓ సాధారణ వ్యక్తి. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు