Konathala Ramakrishna: సైకిల్ తొక్కుతూ.. కొణతాల రామకృష్ణ ఎన్నికల ప్రచారం

అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జనసేన (Janaseana) అభ్యర్థి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ (Konathala Ramakrishna) వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సైకిల్ తొక్కుతూ గాజు గ్లాస్‌కి ఓటు వేయాలని అభ్యర్థించారు. స్థానికులతో మాట్లాడుతూ ఓటు వేయాలని కోరారు.

Published : 28 Mar 2024 16:27 IST

Tags :

మరిన్ని