NTR Dist: కృష్ణా జలాల సరఫరా నిలిపివేత.. కలుషిత నీటితో ప్రజల అవస్థలు

ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలంలో మూత్రపిండాల వ్యాధులు గిరిజనుల ప్రాణాలను కబళిస్తున్నాయి. ఐదేళ్లలో 250 మందికి పైగా గిరిజనులు మృతిచెందారు. వైకాపా ప్రభుత్వం నీటి సరఫరా బిల్లులు ఆపేయడంతో.. ఐదు రోజులుగా తండాలకు ట్యాంకుల ద్వారా కృష్ణా జలాల సరఫరా నిలిచిపోయింది. ప్రమాదమని తెలిసినా గిరిపుత్రులు కలుషిత నీరే తాగాల్సిన దుస్థితి ఏర్పడింది.

Updated : 27 Mar 2024 14:44 IST

Tags :

మరిన్ని