Kotabommali: ‘కోట బొమ్మాళి’లో ఏం జరిగింది?.. ఆసక్తి రేకెత్తించేలా టీజర్‌

శ్రీకాంత్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’. తేజ మార్ని దర్శకుడు. ఈ నెల 24న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన టీమ్‌ తాజాగా టీజర్‌ విడుదల చేసింది.

Published : 06 Nov 2023 18:06 IST

Tags :

మరిన్ని