Kuppam: కుప్పం కెనాల్‌కు.. ఒక్క రోజులోనే నీటి విడుదల నిలిపివేత

కుప్పం నియోజకవర్గాన్ని ఉద్ధరించింది తానేనంటూ సీఎం జగన్ కొట్టుకున్న సొంత డప్పంతా ఉత్తదే అని ఒక్కరోజులోనే బట్టబయలైంది. ఎంతో ఆర్భాటంగా విడుదల చేసిన కృష్ణా జలాలు..ఒక్కరోజులోనే మాయమైపోయాయి. సీఎం ఇలా వచ్చి అలా ప్రారంభించి వెళ్లారో లేదో.. తెల్లారేసరికి నీరు లేదు కదా.. ఏకంగా గేట్లనే అధికారులు పీకేశారు. ఇదేనా కుప్పాన్ని ఉద్ధరించటమంటే? అంటూ రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు.

Published : 27 Feb 2024 21:08 IST
Tags :

మరిన్ని