KTR: లాస్య నందిత కుటుంబానికి అండగా ఉంటాం: కేటీఆర్‌

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, భారాస నేత కేటీఆర్‌ పరామర్శించారు. ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. ఈ నెల 23న పటాన్‌చెరు పరిధిలోని ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందిన విషయం తెలిసిందే. 

Published : 25 Feb 2024 12:58 IST

Tags :

మరిన్ని