KTR: రామోజీరావు ఒక విజనరీ: కేటీఆర్‌

తెలుగు పత్రికారంగం, ప్రసారమాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పునకు బీజం వేసిన మహానుభావుడు రామోజీరావు అని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి చిహ్నంగా ఆయన చిరకాలం నిలిచిపోతారని కొనియాడారు.

Published : 08 Jun 2024 14:16 IST

తెలుగు పత్రికారంగం, ప్రసారమాధ్యమాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పునకు బీజం వేసిన మహానుభావుడు రామోజీరావు అని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. విలువలతో కూడిన జర్నలిజానికి చిహ్నంగా ఆయన చిరకాలం నిలిచిపోతారని కొనియాడారు. తెలుగు భాషాభివృద్ధికి నిరంతరం తపనపడేవారన్నారు. ఆయన ఒక మొబైల్‌ ఎన్‌సైక్లోపిడియాలా మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన మరణం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి తీరనిలోటు అని వ్యాఖ్యానించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు