Kunamneni: ప్రధాని మోదీ ఎన్నికల ముందు వచ్చి హడావుడి చేస్తారు: కూనంనేని

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి ఎన్నికల ముందు రాష్ట్రానికి వచ్చి హడావుడి చేస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ప్రధాని అధికారిక కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వచ్చారా లేక.. రాజకీయ సభల్లో పాల్గొనేందుకు వచ్చారా చెప్పాలని డిమాండ్ చేశారు. 

Published : 09 Mar 2024 16:23 IST

Tags :

మరిన్ని