TG News: నత్తనడకన కూనారం రైల్వే ఓవర్‌ బ్రిడ్జి పనులు..

పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి.

Published : 26 May 2024 13:37 IST

పెద్దపల్లి జిల్లా కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిత్యం వందల రైళ్ల రాకపోకలతో ఇక్కడ రైల్వేగేటు తెరిచి ఉంచే సమయం కంటే మూసి ఉంచే సమయమే అధికంగా ఉంటోంది. రెండేళ్ల క్రితం రూ.119 కోట్లు మంజూరైనా ఇంకా పనులు పూర్తికకాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Tags :

మరిన్ని