Khammam: సమస్యల వలయంలో ఏన్కూరు గురుకుల విద్యాలయం

నిరుపేద విద్యార్థుల పాలిట వరంగా ఉన్న ఆ విద్యాలయం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఖమ్మం జిల్లా ఏన్కూరులోని గురుకుల పాఠశాలలో  సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు విద్యార్థులకు అందని ద్రాక్షగానే ఉన్నాయి. ఏ సంక్షేమశాఖ లేని ఈ జనరల్ గురుకులాన్ని నిధుల కేటాయింపుల్లో తీవ్రనిర్లక్ష్యం వెంటాడుతుండడంతో విద్యార్థులు దినదినగండంగా చదువులు సాగించాల్సి వస్తోంది.  

Published : 10 Mar 2024 12:13 IST

Tags :

మరిన్ని