Komuravelli: కొమురవెల్లి మల్లన్న చెంత మౌలిక వసతుల కొరత.. భక్తుల ఇబ్బందులు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దం కొమురవెల్లి మల్లన్న స్వామి (Komuravelli Mallanna) జాతర. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. స్వామివారి బ్రహోత్సవాలకైతే రాష్ట్ర నలుమూలల నుంచి పోటెత్తుతారు. ఆలయానికి ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా అభివృద్ది మాత్రం జరగడం లేదు. మౌలిక వసతుల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

Published : 31 Dec 2023 12:47 IST

Tags :

మరిన్ని