భీమవరంలో తాగునీటికి కటకట.. ట్యాంకర్లపై ఆధారపడుతున్న స్థానికులు

భీమవరం శరవేగంగా విస్తరిస్తున్నా.. సమీప ప్రాంతాలు మాత్రం మౌలిక సదుపాయాలకు నోచుకోవట్లేదు.

Published : 23 Apr 2024 15:37 IST

భీమవరం శరవేగంగా విస్తరిస్తున్నా.. సమీప ప్రాంతాలు మాత్రం మౌలిక సదుపాయాలకు నోచుకోవట్లేదు. పట్టణానికి కూతవేటు దూరంలో ఉండే కాలనీలను నేటికీ నీటి సమస్య వెంటాడుతోంది. తాగునీరు లేక జనాల గొంతులు ఎండుతున్నాయి. కుళాయిలు లేక.. దశాబ్దాలుగా ట్యాంకర్ నీళ్లే వీరికి ఆధారం. 

Tags :

మరిన్ని