Prakasham: నీరులేక నేలవాలిన ఉద్యానపంటలు.. రైతుల్లో ఆందోళన

ఉద్యాన పంటలు ఐదేళ్లుగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ప్రకృతి సహకరించకపోవటం సహా ప్రభుత్వ విధానాలు ఉద్యానవన రైతులను తీవ్రంగా నష్టపరిచాయి. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు అందుబాటులో లేకపోవటంతో నిమ్మ, బత్తాయి తోటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Published : 28 Mar 2024 14:23 IST

Tags :

మరిన్ని