Skills In Youth: భారత్‌లో నైపుణ్యాలకు దూరమవుతున్న యువత!

ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశం భారత్. యువత అయితే ఉన్నారు కానీ, నైపుణ్యాల పరిస్థితేంటన్నది ఇక్కడ అతి పెద్ద సవాల్. ఇదే స్కిల్స్ కోసం యువత ఏటా రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్కిల్ డెవలప్‌మెంట్  అంటూ ఖర్చు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన మార్పు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమ అవసరాలకు తగినట్టు విశ్వవిద్యాలయాలు, కళాశాలల పాఠ్యాంశాలు మారాలని నిపుణులు చెబుతున్నారు. 

Published : 24 Feb 2024 13:27 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు