Machu Picchu: వరద ధాటికి కకావికలమైన ‘మాచు పిచ్చు’

పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన ‘మాచు పిచ్చు’ పేరొందిన పర్యటక ప్రాంతం. నిత్యం వేలాది మంది పర్యటకులతో కిటకిటలాడే ఈ ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం వరదలు పొటెత్తాయి. దీంతో అక్కడికి వెళ్లే రోడ్డు, రైలు మార్గాలు పూర్తిగా బురదమయమయ్యాయి. మట్టి చరియలు విరిగిపడి ఇద్దరు స్థానికులు అదృశ్యమవ్వగా.. 17మందికి గాయాలయ్యాయి.

Published : 27 Feb 2024 20:44 IST

పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడమైన ‘మాచు పిచ్చు’ పేరొందిన పర్యటక ప్రాంతం. నిత్యం వేలాది మంది పర్యటకులతో కిటకిటలాడే ఈ ప్రదేశంలో కొన్ని రోజుల క్రితం వరదలు పొటెత్తాయి. దీంతో అక్కడికి వెళ్లే రోడ్డు, రైలు మార్గాలు పూర్తిగా బురదమయమయ్యాయి. మట్టి చరియలు విరిగిపడి ఇద్దరు స్థానికులు అదృశ్యమవ్వగా.. 17మందికి గాయాలయ్యాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు