Jamili Elections: 2029 నుంచి జమిలి ఎన్నికలు!

    లోక్‌సభతోపాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీలు, స్థానిక సంస్థలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ రుతురాజ్‌ అవస్థీ నేతృత్వంలోని న్యాయ కమిషన్‌ ఈ మేరకు పలు కీలక సిఫార్సులు చేయనున్నట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా రాజ్యాంగంలో కొత్త అధ్యాయాన్ని  చేర్చాలని అది సూచించనున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాలు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం- దేశంలో తొలి జమిలి ఎన్నికలు 2029 మే-జూన్‌లో జరుగుతాయి.

Published : 29 Feb 2024 09:57 IST

Tags :

మరిన్ని