Nizamabad: అధ్వానంగా అంతర్గత రోడ్లు.. ఇబ్బందులు పడ్డుతున్న స్థానికులు

నిజామాబాద్‌తోని పలు కాలనీల్లో గుంతలు పడిన రోడ్లతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లుగా రహదారుల సమస్య పరిష్కారం కావడం లేదని వాపోతున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 25 Feb 2024 13:45 IST
Tags :

మరిన్ని