Vizianagaram: ఆ ఊరిలో అందరూ ‘దేవుళ్లే’..!

విజయనగరంలోని గొల్లుపాలెం గ్రామంలో ఎవరి పేరైనా దేవుడు, దేవుడమ్మ అని ఉంటుంది. తరాలు మారినా వారంతా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు.

Updated : 24 May 2024 15:21 IST

సత్య దేవుడు, కృష్ణ దేవుడు, మురళి దేవుడు, రామారావు దేవుడు, లక్ష్మీ దేవుడమ్మ. ఆ ఊళ్లో ఎవరి పేరైనా దేవుడు, దేవుడమ్మ అని ఉంటుంది. ఊరంతా ఒకటే పేరేంటి అనుకుంటున్నారా? ఇది వారి వంశపారంపర్యంగా వస్తున్న ఆచారం. తరాలు మారినా వారంతా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారు. ఆ ఆనవాయితీ వెనకున్న కథా కమామీషు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు