YSRCP: ఎన్నికల ప్రచారంలో వైకాపా అభ్యర్థులకు.. అడుగడుగునా నిరసన సెగలు!

ఎన్నికల ప్రచారం పేరిట ప్రజల్లోకి వెళ్తున్న వైకాపా (YSRCP) నాయకులు అడుగడుగునా అడ్డగింతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అభ్యర్థులు ఏ ప్రాంతంలో పర్యటించినా అక్కడి ప్రజలంతా సమస్యల చిట్టా విప్పుతున్నారు. ఇన్నాళ్లూ ఏమై పోయారంటూ నిలదీస్తున్నారు. కొందరు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుండగా మరికొందరు సమాధానం చెప్పలేక అక్కడి నుంచి జారుకుంటున్నారు.  

Updated : 04 Apr 2024 10:41 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు