గాంధీ, ఉస్మానియా మార్చురీల నుంచి దుర్వాసన.. స్థానికుల ఇబ్బందులు

గాంధీ, ఉస్మానియా.. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రులే కాదు.. నిత్యం వేలాది మందికి వైద్య చికిత్సలు అందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి.

Published : 26 May 2024 13:46 IST

గాంధీ, ఉస్మానియా.. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రులే కాదు.. నిత్యం వేలాది మందికి వైద్య చికిత్సలు అందిస్తూ ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. కానీ ఈ దవాఖానాలే పరిసర కాలనీల వారికి మాత్రం ఇబ్బందుల్ని తెచ్చిపెట్టాయి. ఇక్కడి మార్చురీల నుంచి వస్తున్న దుర్వాసనతో కనీసం భోజనం చేయలేని పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని