ఎన్నికల బాండ్ల పథకం.. భూగ్రహం పైనే అతిపెద్ద కుంభకోణం: రాహుల్‌గాంధీ

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తోందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. అందుకే నిజమైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేలా ప్రధాని పనిచేస్తున్నారని విమర్శించారు. కేరళలోని వయనాడ్ నుంచి రెండోసారి బరిలో దిగిన రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓపెన్ టాప్ వాహనంపై కొడియతూర్ పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 

Published : 16 Apr 2024 15:55 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు