కేంద్ర పాలిత ప్రాంతాల్లో సత్తా చాటేందుకు జాతీయ పార్టీల వ్యూహాలు

కేంద్ర పాలిత ప్రాంతాల్లో ముందు నుంచి ఆధిపత్యం చెలాయిస్తున్న జాతీయ పార్టీలు మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. దిల్లీలో క్లీన్ స్వీప్ చేసి మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల్లోని 12 స్థానాల్లో ఐదింట నెగ్గిన భాజపా.. ఈసారి మరిన్ని సీట్లు పెంచుకోవాలని యత్నిస్తోంది. సర్వేలు కూడా భాజపాకు అనుకూలంగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో 2 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి సత్తా చాటాలని కోరుకుంటోంది. 

Updated : 12 Apr 2024 12:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు