Viral Video: మంగళూరులో లారీ బీభత్సం.. వీడియో వైరల్‌

కర్ణాటక మంగళూరులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ముల్కి జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి సర్వీస్ రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే పలు వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రోడ్డు పక్కన కూర్చున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు.

Updated : 08 Dec 2023 14:18 IST

కర్ణాటక మంగళూరులో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ముల్కి జాతీయ రహదారిపై వెళ్తున్న క్రమంలో అదుపుతప్పి సర్వీస్ రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఈ క్రమంలోనే పలు వాహనాలను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రోడ్డు పక్కన కూర్చున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు