AP News: పార్వతీపురం జిల్లాలో.. రహదారిపై గుంతలో కూరుకుపోయిన లారీ

పార్వతీపురం జిల్లా కోమరాడ మండలం గుమడ గ్రామం వద్ద.. రహదారిపై గుంతల్లో ఓ లారీ కూరుకుపోయింది. దీంతో సుమారు 4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచింది. ఈ రహదారిపై గుంతల కారణంగా చాలా కాలం నుంచి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్వతీపురం-కూనేరు రహదారిపై గోతులు పూడ్చాలని ప్రజలు డిమాండ్ చేశారు. 

Published : 22 Feb 2024 16:02 IST
Tags :

మరిన్ని