Lulu Group: ఏపీ నుంచి లులూ.. తరలిపోయిందా? తరిమేశారా?

వైకాపా సర్కార్ ఏపీ నుంచి సాగనంపిన లులూ సంస్థ (Lulu Group)కు.. పొరుగు రాష్ట్రాలు రెడ్ కార్పెట్ స్వాగతం పలుకుతున్నాయి. నిన్న తమిళనాడు.. నేడు తెలంగాణ.. అంతకుముందే.. ఉత్తరప్రదేశ్, కేరళ, బెంగళూరు, చివరకు జమ్మూకశ్మీర్‌లోనూ అంతర్జాతీయ దిగ్గజం లులూ అడుగు పెడుతోంది. కానీ, ఒకప్పుడు పెట్టుబడుల ఆకర్షణలో రారాజుగా నిలిచిన ఏపీ అంటే మాత్రం.. ఆ ఒక్కటీ అడక్కు అంటోంది. ఇంతకీ లులూ గ్రూప్ ఏపీ నుంచి తరలిపోయిందా? తరిమేశారా?  

Published : 26 Jun 2023 17:37 IST

Tags :

మరిన్ని