Maama Mascheendra: ఆకట్టుకునేలా ‘మామా మశ్చీంద్ర’ టీజర్‌

హైదరాబాద్‌: సుధీర్‌బాబు (Sudheer Babu) నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘మామా మశ్చీంద్ర’ (Maama Mascheendra). నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వంలో ఇది రూపొందుతోంది. ఇందులో సుధీర్‌ మూడు విభిన్నమైన కోణాల్లో సాగే పాత్రలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా నుంచి టీజర్‌ విడుదలైంది. ఆద్యంతం యువతను ఆకట్టుకునే కంటెంట్‌తో ఇది అలరిస్తోంది.

Published : 22 Apr 2023 11:35 IST

Tags :

మరిన్ని