Shaakuntalam: ‘మధుర గతమా’.. ‘శాకుంతలం’ నుంచి వీడియో సాంగ్‌

సమంత (Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదలూ మంచి టాక్‌ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘మధుర గతమా’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మీరూ చూసేయండి. 

Published : 15 Apr 2023 16:33 IST

Tags :

మరిన్ని