Maharaja Trailer: విజయ్‌ సేతుపతి 50వ మూవీ.. ‘మహారాజ’ ట్రైలర్‌ చూశారా?

విజయ్‌ సేతుపతి నటిస్తున్న 50వ చిత్రం ‘మహారాజ’ ట్రైలర్‌ బుధవారం సాయంత్రం విడుదలైంది.

Published : 05 Jun 2024 17:14 IST

విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న క్రైం, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మహారాజ’. నిథిలన్‌ దర్శకుడు. అనురాగ్‌ కశ్యప్‌, అభిరామి, మమత.. కీలక పాత్రలు పోషించారు. బుధవారం ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ విడుదలైంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘మహారాజ’ జూన్‌ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది.

Tags :

మరిన్ని