Maidaan: అజయ్‌ దేవ్‌గణ్‌ ‘మైదాన్‌’ ట్రైలర్‌ చూశారా?

‘మైదానం బయట మీ పదకొండుమంది వేర్వేరు. బరిలోకి దిగాక మీ ఆలోచన.. మీ హృదయం.. మీ వ్యూహం.. మీరు అర్థం చేసుకునే విధానం ఒకేలా ఉండాలి’ అంటూ ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతున్నారు బాలీవుడ్‌ కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌. ఆయన భారత ఫుట్‌బాల్‌ దిగ్గజ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీంగా నటిస్తున్న చిత్రమే ‘మైదాన్‌’. అజయ్‌, ప్రియమణి జంటగా అమిత్‌ శర్మ తెరకెక్కించారు. బోనీ కపూర్‌ నిర్మాత. ఏప్రిల్‌ 10న రానున్న సందర్భంగా ఈ మూవీ ఫైనల్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఆద్యంతం అలరించేలా ప్రచార చిత్రం ఉంది.

Published : 02 Apr 2024 12:33 IST

Tags :

మరిన్ని