Vijayawada: మొక్కజొన్న రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్న వర్షాలు

నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు మొక్కజొన్న రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

Published : 19 May 2024 12:40 IST

నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలు మొక్కజొన్న రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరో వారం రోజులు ఆగితే.. పంటను అమ్ముకోవచ్చని ఆశించిన రైతుల్ని వానలు కుంగదీస్తున్నాయి. కల్లాల్లో ఆరేసిన మొక్కజొన్నను కాపాడుకోలేక అవస్థలు పడుతున్నారు. 

Tags :

మరిన్ని