Khammam: ఖమ్మం గుమ్మంలో.. రాజకీయ కాక

లోక్‌సభ సమరానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సర్వసన్నద్ధమవుతున్నాయి. సిట్టింగు స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అందరి కన్నా ముందే అభ్యర్థిని ప్రకటించిన భారాస.. గురువారం ఎన్నికల శంఖారావం పూరిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిత్వానికి భారీ పోటీ నెలకొన్న వేళ.. అధికార పక్షం తుది కసరత్తు ముమ్మరం చేసింది. 

Updated : 07 Mar 2024 12:55 IST

Tags :

మరిన్ని