Make in India: ఫోన్ల తయారీలో నయా లీడర్‌ భారత్‌..

  ఒకప్పుడు మెుబైల్‌ ఫోన్ల తయారీ అంటే చైనా పేరే వినిపించేది. ఎక్కడ చూసినా మేడిన్‌ చైనా అనే పేరుండేది. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారత్‌ మొబైల్‌ తయారీ రంగంలోనూ రికార్డ్‌లు సృష్టిస్తోంది. ఈ రంగంలో రెండో స్థానానికి చేరుకున్న భారత్‌ త్వరలో చైనాకు చెక్‌ పెట్టే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రభుత్వం కల్పిస్తున్న ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటున్న కంపెనీలు దేశీయ తయారీ రంగంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అటు యాపిల్‌, సామ్‌సంగ్‌ లాంటి దిగ్గజ సంస్థలు భారత్‌ వేదికగా తమ తయారీ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఇలా అతి తక్కువ సమయంలోనే దిగ్గజ సంస్థల తయారీకి నెలవైన భారత్‌ అతి త్వరలోనే మెుదటి స్థానానికి వెళ్లనుందని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు.

Published : 08 Dec 2023 23:50 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు