Salaar: ‘సలార్‌’ను ఇలా తీర్చిదిద్దారు.. మేకింగ్‌ వీడియో రిలీజ్‌..!

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas), పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రల్లో ప్రశాంత్‌ నీల్‌ (Prasanth Neel) రూపొందించిన బిగ్గెస్ట్ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌’ (Salaar). శ్రుతిహాసన్‌ కథానాయిక. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలోనే సినీ ప్రియులకు ‘సలార్‌’ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘సలార్‌’ మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. ‘సలార్‌ సీజ్‌ఫైర్‌’ను తీర్చిదిద్దడంలో వేలాదిమంది భాగమయ్యారని టీమ్‌ పేర్కొంది. సినిమాలో హైలైట్‌గా నిలిచిన పలు సన్నివేశాల చిత్రీకరణను ఈ వీడియోలో చూడొచ్చు.

Updated : 25 Dec 2023 12:27 IST

Tags :

మరిన్ని