Mallareddy: భూ కబ్జాకు నాకు సంబంధం లేదు: మాజీ మంత్రి మల్లారెడ్డి

కేశవరం భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి (Mallareddy) స్పందించారు. భూకబ్జా చేసినట్లు తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమన్నారు. గిరిజన భూములను మధ్యవర్తులు కబ్జా చేశారని ఆరోపించారు. తనపై కేసుల్లో ప్రభుత్వ కక్ష సాధింపు చర్య ఏం లేదని స్పష్టం చేశారు.

Updated : 14 Dec 2023 11:47 IST

Tags :

మరిన్ని