Manoj Manchu - Ustaad: మంచు మనోజ్‌ గేమ్‌ షో.. ‘ఉస్తాద్‍’ ప్రోమో రిలీజ్‍ ఈవెంట్‍

మంచు మనోజ్‌ (Manoj Manchu) హోస్ట్‌గా  ‘ఉస్తాద్‍’ (Ustaa) ర్యాంప్‍ ఆడిద్దాం.. పేరిట సరికొత్త గేమ్‌ షో ప్రారంభం కానుంది. ఈ గేమ్‌ షో డిసెంబర్‌ 15 నుంచి ఈటీవీ విన్‌లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించి ప్రోమో విడుదల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 

Updated : 06 Dec 2023 19:52 IST

Tags :

మరిన్ని