Japan: అద్భుత దేశం జపాన్‌కు ఎందుకీ శాపం?

జపాన్.. రెండు అణుబాంబులు పడి ఎంతో నష్టపోయినా.. 20వ శతాబ్దంలో తిరిగి పటిష్ఠంగా నిలబడిన ద్వీప దేశం. అభివృద్ధి, సంస్కృతి, జాతీయత.. ఇలా అన్నింటినీ మేళవించుకున్న అద్భుత దేశం. అలాంటి జపాన్‌కు ఒక శాపం ఉంది.. అదే భూకంపాలు. తరచూ జపాన్‌ను పలకరించే ఈ విపత్తు.. ప్రతీసారి తీవ్రంగా నష్టపరుస్తోంది. ప్రపంచమంతా నూతన సంవత్సర సంబరాల్లో మునిగిపోయిన వేళ జపాన్‌ను భారీ భూకంపాలు అతలాకుతలం చేశాయి. అసలు, జపాన్‌లో ఇంతలా భూకంపాలు సంభవించడానికి కారణమేంటి..? ప్రమాద తీవ్రతను తగ్గించడానికి వీరు తీసుకుంటున్న జాగ్రత్తలేంటి..?

Updated : 03 Jan 2024 23:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు