Ghazipur: ముఖ్తార్‌ అన్సారీ అంత్యక్రియలు.. భారీగా తరలివచ్చిన జనం

గ్యాంగ్‌స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తర్ అన్సారీ (Mukthar Ansari) అంతిమయాత్రలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఘాజిపుర్‌ (Ghazipur)లోని ముఖ్తార్ నివాసం నుంచి 900 మీటర్ల పొడవునా ఆయన అంతిమయాత్ర సాగింది. ముఖ్తార్ అన్సారీని కడసారి చూసేందుకు స్థానికులతో పాటు ఆయన మద్దతుదారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Updated : 30 Mar 2024 17:47 IST

Tags :

మరిన్ని