Massive Landslide: ఊహకందని విధ్వంసం.. లిప్తపాటులో కుప్పకూలిన భవనాలు!

హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో అత్యంత భయంకరమైన కొండచరియలు విరిగిపడి డజన్ల సంఖ్యలో ఇళ్లు, హోటళ్లు నేలమట్టం అయ్యాయి. క్షణాల్లోనే కులు లోయలోని ప్రభావిత ప్రాంతమంతా భయానకంగా తయారైంది. కులులోని ఆని బస్టాండ్ సమీపంలో ఈ ఘటన జరిగింది. లిప్తపాటులో జరిగిన ఊహకందని విధ్వంసంతో అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా లేదా ఎవరైనా మరణించారా లేదా అన్న దానిపై ఎలాంటి సమాచారం లేదు. 

Updated : 24 Aug 2023 16:03 IST

Tags :

మరిన్ని