kTR: ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ కుంభకోణం!: కేటీఆర్

పౌరసరఫరాలశాఖలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు.

Updated : 26 May 2024 17:11 IST

పౌరసరఫరాలశాఖలో భారీ కుంభకోణం జరుగుతోందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ధాన్యం టెండర్లలో కాంగ్రెస్ సర్కార్ కుంభకోణానికి తెరలేపిందన్న ఆయన.. సన్నబియ్యం టెండర్లలో మొత్తం రూ.1100 కోట్ల కుంభకోణం జరుగుతోందన్నారు. గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు జరుగుతున్నాయన్న కేటీఆర్.. ధాన్యం విక్రయానికి కమిటీ, టెండర్ల ప్రక్రియను ఒకేరోజులో పూర్తి చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఒప్పందం చేసుకున్న దానికంటే ఎక్కువ మొత్తం అనధికారికంగా చెల్లించాలని మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. 

Tags :

మరిన్ని