Hyderabad: బాచుపల్లిలో భారీగా జనరేటర్‌, బ్యాటరీ, కారు టైర్ల చోరీ!

హైదరాబాద్‌ బాచుపల్లి పరిధిలోని నిజాంపేట్‌లో జనరేటర్లు, వాహనాల బ్యాటరీలు, కారు టైర్ల దొంగతనాలు భారీగా జరుగుతున్నాయి. దొంగలు అర్ధరాత్రి సమయంలో అపార్టుమెంట్‌లోకి ప్రవేశించి జనరేటర్లు, కార్లను టార్గెట్‌ చేసి చోరీలు చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్యాటరీ తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో.. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ పెంచాలని పోలీసులను కోరుతున్నారు.

Updated : 28 Feb 2024 23:37 IST

Tags :

మరిన్ని